AP: తూర్పు విదర్భ TG మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని AP విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని వల్ల కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి CTR జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని APSDMA సూచించింది. బాపట్ల, KNL, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని పేర్కొంది.
వార్తలు
ALERT: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


