AP: విజయవాడలోని రెయిన్‌బో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వార్డులోని పిల్లలను మరో వార్డుకు తరలించారు. ఆ వార్డు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


