గుజరాత్‌లోని వడోదర జిల్లా కోటంబి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి సూరత్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు, రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం వడోదరలోని SSG ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
BREAKING: రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


