హైదరాబాద్: 28°C
వార్తలు

కోదాడలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Advertisement

SRPT: కోదాడ ఇండోర్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఎమ్మెస్ నగర్ 11 కేవీ ఫీడర్‌కు అత్యవసర మరమ్మతులు, చెట్ల తొలగింపు చేపట్టనున్నారు. అలాగే ఔట్‌డోర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ కోదాడ టౌన్-2, కాల్వకట్ట ఫీడర్ల పరిధిలో ఉ. 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. దీనివల్ల సాలార్జంగ్ పేట, ఎమ్మెస్ నగర్, నయా నగర్, భవాని, మాతా నగర్ ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement