MHBD: మహబూబాబాద్ వేంనూర్ ఉత్తరతండా అంగన్వాడీ సెంటర్ను ఎమ్మెల్యే మురళి నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు స్కూల్ యూనిఫాం దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.