హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొండపిలో తరచూ ట్రాఫిక్‌కి అంతరాయం

Advertisement

ప్రకాశం: కొండపి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి అనకర్లపూడి వైపు వెళుతున్న రహదారిలో ఉన్న బీసీ హాస్టల్ వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. రోడ్డుకి ఇరువైపులా సైడ్ కాలవలు కడుతున్నందున తప్పుకొనే పరిస్థితి లేక పనులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌లో తరచూ స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఒక PC ఉండి ట్రాఫిక్ నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement