హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడే APL ఫైనల్.. రాత్రి 7.30కి మ్యాచ్

Advertisement

AP: ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ట్రోఫీ కోసం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో భీమవరం బుల్స్‌తో సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ తలపడనుంది. నిన్న క్వాలిఫయర్‌-2లో VSP 57 పరుగుల తేడాతో అమరావతి రాయల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి క్వాలిఫయర్‌లో VSPని ఓడించి భీమవరం ఫైనల్‌ చేరింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Advertisement

Advertisement