TG: గత పదేళ్ల కంటే తామే రైతులకు ఎక్కువ పెట్టుబడి సాయం అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. '9 రోజుల్లో రూ.9 వేల కోట్లు ఇచ్చిన చరిత్ర గత పాలనలో లేదన్నారు. BRS పదేళ్లలో రూ.72 వేల కోట్లు ఇస్తే, తాము రెండేళ్లలోనే రూ.36 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. KTRకు రైతు భరోసా, వ్యవసాయంపై అవగాహన లేదని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.
వార్తలు
కేటీఆర్‌కు వ్యవసాయంపై అవగాహన లేదు: తుమ్మల
Advertisement
Advertisement
Advertisement


