హైదరాబాద్: 28°C
వార్తలు

ఆళ్లగడ్డ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే

Advertisement

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మన భూమా మన ధీమా, అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి వారంలో మూడు రోజులు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement

Advertisement