హైదరాబాద్: 28°C
క్రీడలు

నెదర్లాండ్స్‌పై మొరాకో విజయం

Advertisement

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీల్లో నెదర్లాండ్స్‌పై మొరాకో విజయం సాధించింది. తొలుత ఇరు జట్ల స్కోర్ 1-1తో సమం కావడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. ఇందులో 3-2 తేడాతో మొరాకో జట్టు నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. అంతకుముందు పరాగ్వే-జర్మనీ మ్యాచ్‌ కూడా పెనాల్టీ షూటౌట్‌కు దారితీయగా.. జర్మనీ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement

Advertisement