అన్నమయ్య: పీలేరులో డీకేటీ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించి తమను మోసం చేశారని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపించారు. మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తూ, సుమారు రూ. 2 కోట్ల విలువైన ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోయామని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలన్నారు.
వార్తలు
VIDEO: డీకేటీ భూమిని ప్లాట్లుగా విక్రయించి మోసం
Advertisement
Advertisement
Advertisement


