నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ సిద్ధమవుతోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ మూవీలో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారట. ప్రస్తుతం HYDలోని ప్రత్యేక సెట్లో రాత్రిపూట కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ షెడ్యూల్ మరో 2 వారాలు సాగనున్నట్లు టాక్.