హైదరాబాద్: 28°C
వార్తలు

రీ-నీట్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

Advertisement

KRNL: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం రీ-నీట్ పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై సూచనలు చేశారు.

Advertisement

Advertisement