MBNR: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ డి. ఇందిర అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ మండలంలోని గొల్లబండ తండాలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల కార్మిక నిషేధం, హక్కుల పరిరక్షణ, విద్య, భద్రత, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్తలు
'బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి'
Advertisement
Advertisement
Advertisement


