HNK: హన్మకొండ నగరంలో గుడిసెల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ గుడిసెవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు శనివారం ,ఆదివారం కోర్టుకు సెలవును కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. భద్రకాళి ఆలయం సమీపంలోని గుడిసెల తొలగింపును నిలిపివేసి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
వార్తలు
VIDEO: గుడిసెల కూల్చివేతలపై గుడిసెవాసుల నిరసన
Advertisement
Advertisement
Advertisement


