హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఎంపికకు ఇంటర్వ్యూలు'

Advertisement

SRPT: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంజూరయ్యే రుణాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 15న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అనంతగిరి ఎంపీడీవో హరి సింగ్ నాయక్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఉదయం 10.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

Advertisement

Advertisement