జనగామ జిల్లా నూతన బీఎస్పీ అధ్యక్షుడిగా జలగం ప్రవీణ్ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం జనగామ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
బీఎస్పీ నూతన జిల్లా అధ్యక్షుడిగా ప్రవీణ్
Advertisement
Advertisement
Advertisement


