HNK: జిల్లాకు చెందిన అఖిలేశ్ ఇవాళ విడుదలైన UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో 464వ ర్యాంకు సాధించి IPS అధికారిగా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్ఐ గుండు శివకుమార్ కుమారుడైన అఖిలేష్ కష్టపడి చదివి ఈ విజయం సాధించాడు. కఠిన శ్రమతో ఈ విజయం సాధించిన అఖిలేశ్ మరోసారి ప్రయత్నించి IAS కావాలనేదే తన లక్ష్యమని అన్నారు.