AP: తప్పు చేస్తే ఎవరికైనా దేవుడు శిక్ష వేస్తాడని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ఛైర్మన్‌పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిందన్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని ప్రభుత్వం వక్రీకరిస్తుందని మండిపడ్డారు. నెయ్యి విషయంలో ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. బాలినేని వ్యాఖ్యలపై తానేందుకు స్పందించాలని నిలదీశారు.