హైదరాబాద్: 28°C
వార్తలు

యువకుడి సేవా భావం ఆదర్శనీయం

Advertisement

NLG: చిట్యాల మండలం బోయగుబ్బకు చెందిన యువకుడు గండమల్ల అనిల్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం బోధన సామాగ్రిని వితరణ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సేవా కార్యక్రమంలో సర్పంచ్ రేగులగడ స్వామి గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు మల్యాల నరేందర్, గురిజా శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అనిల్‌ను అభినందించారు.

Advertisement

Advertisement