SRPT: నడిగూడెం మండల కేంద్రాలకు చెందిన బద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నడిగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
బద్రారెడ్డి మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


