PLD: స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో ఉన్న వర్మి కంపోస్ట్ యార్డు వద్ద వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు, సిబ్బంది, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
వార్తలు
'పచ్చదనం పెంపే అందరి బాధ్యత'
Advertisement
Advertisement
Advertisement


