హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి సమీక్ష

Advertisement

W.G: తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద రూ. 46.22 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులపై రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గూడ్స్ షెడ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.16.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం పలువురు పాల్గొన్నారు.

Advertisement

Advertisement