T20 WC సెమీస్లో రనౌట్ అవ్వడంతో శివమ్ దూబే(43) ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఒకే ఎడిషన్ టోర్నీలో అత్యధికంగా 3 సార్లు రనౌటయిన ఆటగాడిగా నిలిచి, 19 ఏళ్ల నాటి MS ధోనీ రికార్డ్ సమం చేశాడు. ఈ టోర్నీలో దూబే నమీబియా, పాక్, ఇంగ్లండ్ మ్యాచ్ల్లో రనౌట్ కాగా.. 2007 టోర్నీలో ధోనీ న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్ల్లో ఇలాగే వెనుదిరిగాడు.