హైదరాబాద్: 28°C
వార్తలు

ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్ ఉద్యోగాలు

Advertisement

PLD: జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి ఇజ్రాయెల్‌లో "హోమ్ బేస్డ్ కేర్‌గివర్" ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఈ. తమ్మాజీరావు తెలిపారు. GDA, ANM, GNM, B.Sc నర్సింగ్, పోస్ట్ B.Sc నర్సింగ్ అర్హతలు కలిగిన 25-45 ఏళ్ల అభ్యర్థులు జూన్ 30లోగా skillinternational@apssdc.in నమోదు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement