హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు

Advertisement

KRNL: ఏకీకృత కుటుంబ సర్వే డేటా వాలిడేషన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాలు, పట్టణాల్లో గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనిఫైడ్ డేటాను సంబంధిత సచివాలయాల్లో ప్రచురిస్తామని చెప్పారు. ప్రజలు వివరాలను పరిశీలించి అవసరమైన అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.

Advertisement

Advertisement