GNTR: తెనాలిలో శనివారం మార్కెట్ ఏరియాలో జరగనున్న కూటమి విజయోత్సవ సభ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించారు. యంఈ శ్రీకాంత్, వన్ టౌన్ సీఐ రాంబాబుతో కలిసి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు సభ జరగనుండగా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, కేటాయించిన బాధ్యతలను సిబ్బంది సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
వార్తలు
తెనాలిలో ఈ నెల 20న కూటమి విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


