హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నవులూరు ప్రాంతంలో విద్యుత్ కోత

Advertisement

GNTR: మంగళగిరి రూరల్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు డీఈఈ సురేష్ బాబు తెలిపారు. మరమ్మతుల కారణంగా కరెంట్ నిలిపివేస్తున్నామన్నారు. నవులూరులోని గోళీవారితోట, మక్కెవారిపేట, మారుతీ నగర్, శివాలయం, పుట్టరోడ్, ఉడా కాలనీ, శిబిరం, బాపూజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ కోత ఉంటుందని, వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement