హైదరాబాద్: 28°C
క్రీడలు

రాయల్స్ ఆఫ్ రాయలసీమకు తొలి విజయం

Advertisement

KDP: ఏపీఎల్-2026 మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ 4 వికెట్ల తేడాతో కాకినాడ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత కాకినాడ 20 ఓవర్లలో 211/5 పరుగులు చేయగా, అభిషేక్ 112 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. జీఎస్పీ తేజ (76), వాసు (42), తేజారెడ్డి (41) రాణించడంతో రాయలసీమ 18.3 ఓవర్లలో 213/6 పరుగులు చేసి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

Advertisement

Advertisement