WGL: మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు. విమానాశ్రయానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. సర్వే నెంబర్లు, భూ హద్దులను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి, పనులు పూర్తి చేయాలని కోరారు.