GDWL: ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ఈ నవంబర్-2025 పరీక్షలో ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆధార్ అనుసంధానమైన జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా తెరిచి, ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో నమోదు పూర్తి చేస్తేనే స్కాలర్‌షిప్ మొత్తం ఖాతాలో జమ అవుతుందని సూచించారు.
వార్తలు
'ఎన్‌ఎంఎంఎస్ ఎంపిక జాబితా విడుదల'
Advertisement
Advertisement
Advertisement


