హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆర్జీలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు'

Advertisement

GDWL: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుండి 29 ఆర్జీలను స్వీకరించారు. పెండింగ్ ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వచ్చే సోమవారంలోగా వాటిని పరిష్కరించాలన్నారు.

Advertisement

Advertisement