హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌ ఓటమి.. హెడ్ కోచ్ రిటర్మైంట్

Advertisement

భారత్‌పై టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్రాత్మక విజయం సాధించడంతో ఐర్లాండ్ హెడ్ కోచ్ హెన్రిచ్ మలన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు హెన్రిచ్ వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల నేపథ్యంలో, కొత్త కోచ్‌కు తగిన సమయం ఇచ్చేందుకే తాను తప్పుకుంటున్నట్లు మలన్ స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement