టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ వైఖరిపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓపెనర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ విఫలమైనా ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించాడు. ఐపీఎల్, శ్రీలంక పర్యటనలో అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఆడించాలని కైఫ్ హితవు పలికాడు.
క్రీడలు
అతడికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు: కైఫ్
Advertisement
Advertisement
Advertisement


