టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాలమూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ దశలో ప్రజ్ఞయ్ రెడ్డి (55), రతన్ తేజ (50) అర్ధ శతకాలు బాది జట్టును ఆదుకున్నారు. నల్గొండ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ 3, నిశాంత్ 2, అనికేత్ రెడ్డి, దీవేశ్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
టీజీ 20: నల్గొండ నైట్స్ టార్గెట్ ఎంతంటే..!
Advertisement
Advertisement
Advertisement


