హైదరాబాద్: 28°C
క్రీడలు

షాట్ల ఎంపిక దారుణం: ఆకాశ్‌ చోప్రా

Advertisement

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల వైఫల్యంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర విమర్శలు చేశాడు. జట్టులో ఒకరిద్దరు ఆడితే విజయాలు రావని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నాడు. బౌలర్లు ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసినా, టాప్ ఆర్డర్ దారుణమైన షాట్ల ఎంపికతో ఓటమిని కొనితెచ్చుకుందని మండిపడ్డాడు.

Advertisement

Advertisement