NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. గోపిని కలిశారు. బార్ అసోసియేషన్ సమస్యలు, పెండింగ్ పనులపై వినతిపత్రం సమర్పించారు. న్యాయమూర్తి గోపి సానుకూలంగా స్పందించి, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
బార్ సమస్యలపై న్యాయమూర్తి సానుకూల స్పందన
Advertisement
Advertisement
Advertisement


