హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒలింపిక్స్‌.. అర్హత సాధించిన భారత్ క్రికెట్ జట్టు

Advertisement

టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత్ మహిళల క్రికెట్ జట్టుకు గుడ్‌‌న్యూస్. 2028 ఒలింపిక్ గేమ్స్‌కు మహిళల జట్టు అర్హత సాధించింది. ఈ మేరకు ఐసీసీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ధ్రువీకరించాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి.

Advertisement

Advertisement