హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐర్లాండ్ కొత్త కోచ్‌గా గ్యారీ విల్సన్‌

Advertisement

ఐర్లాండ్ క్రికెట్‌ కొత్త ప్రధాన కోచ్‌గా గ్యారీ విల్సన్‌ను నియమిస్తూ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ కోసం జట్టు అతడి నేతృత్వంలో సిద్ధం కానుంది. 2027 వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల నేపథ్యంలో, కొత్త కోచ్‌కు తగిన సమయం ఇచ్చేందుకే తాను తప్పుకుంటున్నట్లు మలన్ చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement