హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పాలెంలో పోలియో బూత్ తనిఖీ చేసిన అధికారి

Advertisement

NGKL: బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో సోమవారం పోలియో డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్ తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చూడాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. మండలంలో రెండో రోజు మధ్యాహ్నం నాటికే 99 శాతం లక్ష్యం పూర్తయిందని వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు.

Advertisement

Advertisement