హైదరాబాద్: 28°C
వార్తలు

మద్దూరులో పండుగ ఏర్పాట్ల సందడి

Advertisement

NRPT: మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో సాంప్రదాయ పండుగ వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రైతులు ఉదయం నుంచే ఎద్దులను ముస్తాబు చేసి అలంకరణల్లో నిమగ్నమయ్యారు. పండుగలో భాగంగా ఎరుక తాడు తదితర సంప్రదాయ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని సందడి కనిపిస్తోంది.

Advertisement

Advertisement