హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఉదయంతో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,62,880కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.1,49,300గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.