KMR: జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 16వ తేదీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, MLA KVRపై అవినీతి ఆరోపణలు చేయగా, దానికి కౌంటర్‌గా షబ్బీర్ అలీపై MLA ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. MLA డిగ్రీ కళాశాల ఆస్తులపై నేడు బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడంతో నాయకులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.