MHBD: TGPOLYCET-2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు కేసముద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ తెలిపారు. తొలి దశకు హాజరు కాలేని అభ్యర్థులు జూన్ 15న స్లాట్ బుకింగ్, జూన్ 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జూన్ 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
TGPOLYCET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు అవకాశం
Advertisement
Advertisement
Advertisement


