AP: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి T.G భరత్ అన్నారు. దీని కోసం CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. వీటి వల్ల వేలాదిమందికి ఉద్యోగాలు దక్కుతాయని కర్నూలులో పేర్కొన్నారు. CM చంద్రబాబు ఆలోచనలు అమలైతే ప్రపంచంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు.
వార్తలు
MSMEలతో వేలాదిమందికి ఉపాధి: మంత్రి భరత్
Advertisement
Advertisement
Advertisement


