BDK: పట్టణంలోని 47వ డివిజన్ మెయిన్ రోడ్‌లోని బిగ్ బజార్ ముందు గత కొన్ని రోజులుగా పైప్‌లైన్ లీకేజీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్లు ద్వారా విషయం తెలుసుకున్న మేయర్ గణేష్ స్వయంగా సమస్యను నేడు పరిశీలించారు. వెంటనే సమస్య పరిష్కరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పురోగతిని నిరంతరం కృషి కొనసాగిస్తామని అన్నారు.
వార్తలు
ప్రజా సంక్షేమమే తమ లక్ష్యం: మేయర్
Advertisement
Advertisement
Advertisement


