హైదరాబాద్: 28°C
వార్తలు

అంతర్జాతీయ సాఫ్ట్ బేస్ బాల్‌లో రనవెల్లి యువకుడి ప్రతిభ

Advertisement

ASF: అండర్-19 సౌత్ ఏషియన్ సాఫ్ట్ బేస్ బాల్ ఛాంపియన్షిప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. నేపాల్‌లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య నేపాల్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ జట్టులో చింతలమానేపల్లి మండలం రనవెల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు ఇనేశ్వర్ ప్రతిభచాటాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి తన గ్రామానికి, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చాడని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

Advertisement