గద్వాల జిల్లా నది అగ్రహారం వద్ద కృష్ణా నదిపై పాత వంతెన పక్కనే రెండో రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. డబ్లింగ్ లైన్ కోసం మొత్తం 53 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పిల్లర్ల పునాది పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం మూడేళ్ల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
వార్తలు
VIDEO: కృష్ణా నదిపై రెండో రైల్వే వంతెన పనులు
Advertisement
Advertisement
Advertisement


