హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా రికార్డ్

Advertisement

ఫిఫా వరల్డ్ కప్‌లో పరాగ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో నాలుగు గోల్స్‌ చేయడం ఆ జట్టుకు ఇదే తొలిసారి. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగానే ఆడిన అమెరికా.. సొంత ప్రేక్షకుల మద్దతుతో 4-1 తేడాతో పరాగ్వేను చిత్తు చేసింది.

Advertisement

Advertisement