JN: పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, లడ్డు, పులిహోర అమ్మడం, కొబ్బరి చిప్పల పోగు, తడకల పందిళ్లు, పూలదండల సప్లై, విద్యుత్ దీపాల అలంకరణ లాంటి హక్కు లైసెన్స్ కోసం రేపు (శుక్రవారం) ఆలయంలో సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈఓ సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలతో తెలిపారు.